MHBD: జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ... సీఎం రేవంత్ రెడ్డికి TUWJH-143 తొర్రూరు మండల కమిటీ ఆధ్వర్యంలో పోస్టు కార్డులు రాసి నిరసన తెలిపారు. అర్హులైన జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు కేటాయించాలని యూనియన్ జాతీయ కార్యవర్గ సభ్యుడు తీగల కృష్ణారెడ్డి డిమాండ్ చేశారు. జర్నలిస్టులపై జరిగే దాడులపై ప్రత్యేక చట్టలు రూపోందించాలని సంక్షేమం, భద్రతకు ప్రభుత్వం చర్యలు చేపట్టాలని కోరారు.
తెలంగాణ
పోస్టు కార్డులతో జర్నలిస్టుల నిరసన


