ASR: జీకేవీధి మండలం గుర్రాలగొంది ప్రభుత్వ పాఠశాలలో తాగునీటి సమస్య తీవ్రంగా మారింది. పలుమార్లు అధికారులకు విన్నవించినా స్పందించకపోవడంతో గ్రామస్థులే స్వచ్ఛందంగా ముందుకు వచ్చారు. సొంత నిధులతో పైపులను కొనుగోలు చేసి, ఇవాళ శ్రమదాన కార్యక్రమం ద్వారా పైపులైన్ పనులు చేపట్టారు.
ఆంధ్రప్రదేశ్
సొంత నిధులతో బడికి నీటి సదుపాయం


