హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

త్వరలో నర్సీపట్నం మున్సిపల్ ఎన్నికలు

ASR: త్వరలో జరగబోయే నర్సీపట్నం మున్సిపాలిటీ ఎన్నికల పట్ల పురజనులు ఆసక్తితో ఎదురుచూస్తున్నారు. మున్సిపాలిటీ ఏర్పడిన తర్వాత జరగబోతున్న మూడవ మున్సిపల్ ఎన్నికలలో తొలిసారిగా చైర్మన్ అభ్యర్థిని ప్రజలు నేరుగా ఎన్నుకుంటారు. బ్యాలెట్ పద్ధతిలో జరగబోతున్న ఎన్నికలలో ఓటర్లు రెండు ఓట్లు వేయాల్సి ఉంటుంది. వార్డు కౌన్సిలర్ కి ఒకటి.. చైర్మన్ కు మరొకటి వెయ్యాలి.