AKP: కోటవురట్ల పీఎంశ్రీ ఉన్నత పాఠశాల మైదానంలో ఈ నెల 9న స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ (SGF) ఆధ్వర్యంలో ఉమ్మడి విశాఖ జిల్లా స్థాయి ఫుట్‌బాల్ జట్ల ఎంపిక నిర్వహించనున్నట్లు పాఠశాల పి.డి. గణేష్ తెలిపారు. 14 ఏళ్ల లోపు వయస్సు ఉన్న విద్యార్థులందరూ ఈ ఎంపిక పోటీల్లో పాల్గొనేందుకు అర్హులని పేర్కొన్నారు. ఆసక్తిగల క్రీడాకారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.
ఆంధ్రప్రదేశ్
నేడు ఫుట్‌బాల్ క్రీడాకారుల ఎంపికలు


