MDK: నర్సాపూర్ (M) నారాయణపూర్ గురుకులంలో 8వ తరగతి విద్యార్థినికి ఆకులు తినిపించిన ఘటన కలకలం రేపింది. గది శుభ్రం చేస్తుండగా కుర్చీ తాకిందనే నెపంతో ఉపాధ్యాయురాలు ఆకులు తినిపించడంతో విద్యార్థిని వాంతులు చేసుకుంది. తండ్రి ఫిర్యాదుపై కలెక్టర్ ఆదేశాలతో విచారణ జరిపిన ఆర్‌సీ గంగారాంనాయక్.. ప్రిన్సిపల్, టీచర్‌ను సస్పెండ్ చేశారు.
తెలంగాణ
గురుకులంలో అమానుషం.. ఆపై సస్పెన్షన్


