హైదరాబాద్: 28°C
తెలంగాణ

5కే రన్ ప్రారంభించిన బీఆర్ఎస్ ఇంచార్జ్

GDWL: గద్వాల జిల్లా ఏర్పడి 10 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపుమేరకు బీఆర్ఎస్ పార్టీ ఇంచార్జ్ బాసు హనుమంతరావు 5కే రన్ ను పార్టీ శ్రేణులతో కలిసి శుక్రవారం ఉదయం ప్రారంభించారు. ఈ రన్ పాత బస్టాండ్ నుంచి అంబేద్కర్ చౌక్ మీదగా వైయస్సార్ చౌక్ వరకు కొనసాగింది. మాజీ మున్సిపల్ చైర్మన్ బీ.ఎస్ కేశవ్ పాల్గొన్నారు.