ASF: హైదరాబాద్ సరస్ మేళా- 2026లో జైనూరు మండలం ఉషేగాం గ్రామానికి చెందిన మడావి రాంబాయి యొక్క డోక్రా ఆర్ట్ స్టాల్‌ను MLA హరీష్ బాబు శనివారం సందర్శించారు. మడావి రాంబాయిని మహిళలు ఆదర్శంగా తీసుకుని మహిళా సాధికారత దిశగా నడవాలని పిలుపునిచ్చారు. హస్త కళలు, చేనేతలు,సంస్కృతిని కాపాడుకున్నప్పుడే మన అస్తిత్వాన్ని కాపాడుకోగలుగుతామని తెలిపారు.
తెలంగాణ
'మడావి రాంబాయిని మహిళలు ఆదర్శంగా తీసుకోవాలి'


