NRML: కుభీర్ మండలం సిర్పెల్లి గ్రామంలో దసరా నవరాత్రుల సందర్భంగా నిర్వహించే కర్ర దుర్గమాత ఉత్సవాలకు రావాలని గ్రామస్తులు ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్‌ను ఆహ్వానించారు. భైంసాలోని ఎమ్మెల్యే నివాసంలో ఆయనను కలిసి ఆహ్వాన పత్రం అందజేశారు. గ్రామంలో గత కొన్నేళ్లుగా కర్ర దుర్గమాత విగ్రహాన్ని ప్రతిష్ఠించి నవరాత్రి వేడుకలు నిర్వహిస్తున్నామని తెలిపారు..
తెలంగాణ
దుర్గమాత వేడుకలకు ఎమ్మెల్యేకు ఆహ్వానం


