హైదరాబాద్: 28°C
తెలంగాణ

'రైతు మహాసభలను జయప్రదం చేయాలి'

NLG: నల్లగొండలో నవంబర్ 15 నుంచి 18 వరకు జరిగే ఏఐకేఎస్ అఖిలభారత 36వ రైతు మహాసభలను జయప్రదం చేయాలని రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షులు దేవరం వెంకటరెడ్డి పిలుపునిచ్చారు. ఈ రోజు మునగాల మండల కేంద్రంలో రైతులతో కలిసి మహాసభల పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో రైతులు పాల్గొన్నారు.