కాకినాడ: రాష్ట్ర జీవనాడి పోలవరం ప్రాజెక్టుకు టీడీపీ ప్రభుత్వం అన్యాయం చేస్తోందని రూరల్ వైసీపీ ఇంఛార్జ్, మాజీ మంత్రి కురసాల కన్నబాబు ఆరోపించారు. గురువారం మీడియాతో మాట్లాడుతూ.. కేవలం ప్రచారంతో ప్రజలను మభ్య పెట్టి జాతీయ ప్రాజెక్టులను నిర్లక్ష్యం చేస్తున్నారని విమర్శించారు. రాష్ట్ర ప్రయోజనాలపై కూటమి ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదన్నారు.
ఆంధ్రప్రదేశ్
పోలవరం ప్రాజెక్టుకు కూడా వెన్నుపోటు: మాజీ మంత్రి కురసాల


