VZM: మద్యం సెవించి వాహనాలు నడపరాదని, ప్రాణ రక్షణ కోసం హెల్మెట్ విధిగా ధరించాలని ఎస్.కోట SI రామకృష్ణ సూచించారు. ఎల్.కోట మండలం రంగారాయిపురంలో త్రిశూల్ కార్యక్రమంలో భాగంగా సైబర్ క్రైమ్, గంజాయి, మాదకద్రవ్యాలపై ఆయన అవగాహన కార్యక్రమం నిర్వహించారు. మాదకద్రవ్యాలు, మత్తు పదార్థాలు సేవించి యువత తమ జీవితాలను నాశనం చేసుకోవద్దని హితవు పలికారు.
ఆంధ్రప్రదేశ్
త్రిశూల్ కార్యక్రమంలో భాగంగా యువతకు SI సూచనలు


