మన్యం జిల్లాలో 50 మందికి మించి విద్యార్థులు ఉన్న కోచింగ్ సంస్థల రిజిస్ట్రేషన్‌కు సంబంధిత శాఖల అధికారులు సహకరించాలని జిల్లా కలెక్టర్ డా. ఎన్. ప్రభాకర రెడ్డి ఆదేశించారు. కోచింగ్ సంస్థల నియంత్రణ, పర్యవేక్షణపై జిల్లా స్థాయి కమిటీ సమావేశాన్ని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నిర్వహించారు. కోచింగ్ కేంద్రాల వివరాలను ఆకస్మిక తనిఖీల ద్వారా పరిశీలించాలని కోరారు.
ఆంధ్రప్రదేశ్
'కోచింగ్ సంస్థల రిజిస్ట్రేషనుకు సహకరించాలి'


