హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

జిల్లాలో కలెక్టర్, ఎస్పీల సమీక్ష

VZM: మహిళల భద్రత, మత్తుపదార్థాల నివారణ, రహదారి భద్రత ఈ మూడింటిని ఏకతాటిపై తెచ్చే ఉద్దేశ్యంతో ముఖ్యమంత్రి , ఉప ముఖ్యమంత్రి త్రిశూల్ ప్రత్యేక కార్యచరణను జిల్లాలో అత్యంత ప్రాధాన్యతతో అమలు చేస్తున్నట్లు కలెక్టర్ రాంసుందర్ రెడ్డి తెలిపారు. నిన్న కలెక్టరేట్ సమావేశ మందిరంలో త్రిశూల్ కార్యక్రమంపై సమీక్షించారు. సమావేశంలో ఎస్పీ దామోదర్,అదనపు ఎస్పీ పాల్గొన్నారు.