హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

జిల్లా జడ్పీ పీఠంపై సోషల్ మీడియా వార్

కోనసీమ: కొత్తపేట నియోజకవర్గంలో జడ్పీ ఛైర్మన్ పదవిని ఆశిస్తున్న నాయకుల పేర్లతో సోషల్ మీడియాలో ప్రచారం జోరందుకుంది. ఈ రేసులో రెడ్డి అనంత కుమారి, ఆకుల రామకృష్ణ, చిలువూరు సతీష్ రాజు, రెడ్డి రామకృష్ణ తదితరుల పేర్లు వినిపిస్తున్నాయి. ఒకే పార్టీకి చెందిన పలువురు నాయకులు జడ్పీ ఛైర్మన్ పదవిపై ఆసక్తి చూపుతుండటంతో రాజకీయ వర్గాల్లో చర్చ మొదలైంది.