ధనియాలు, జీలకర్ర, వాము పొడితో చేసిన పానీయం పరగడుపున తాగితే శరీరంలోని వ్యర్థాలు తొలగి రక్తం శుద్ధి అవుతుంది. మోకాళ్ల నొప్పులు, నడుము నొప్పులు, నరాల బలహీనత నుంచి ఉపశమనం లభిస్తుంది. నడవలేనివారు సైతం చక్కగా నడవగలుగుతారు. జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతుంది. మలబద్ధకం సమస్యలను తగ్గిస్తుంది. రోజంతా ఉత్సాహంగా ఉంటారు. చర్మం కాంతివంతంగా మారి, ముఖంపై గ్లో పెరుగుతుంది.
ఆరోగ్యం
పొద్దున్నే టీకి బదులు ఇది తాగితే?


