హైదరాబాద్: 28°C
ఆరోగ్యం

చర్మాన్ని మెరిపించే 'ఓట్స్'..!

పోషకాలే కాదు, ఓట్స్ అందాన్ని పెంచడంలోనూ అద్భుతంగా పనిచేస్తాయి. ఓట్స్, తేనె పేస్ట్‌తో ముఖం మసాజ్ చేస్తే దుమ్ము తొలగి చర్మం కాంతివంతమవుతుంది. గోరువెచ్చని నీటిలో ఓట్స్, లావెండర్ నూనె వేసి స్నానం చేస్తే చర్మం తేమను సంతరించుకుంటుంది. ఓట్స్ నీరు పీహెచ్ స్థాయిలను బ్యాలెన్స్ చేసి, చర్మ అలర్జీలను తగ్గిస్తుంది.