ఈ మధ్యకాలంలో గుండెపోటు మరణాలు ఎక్కువవుతున్నాయి.ఇందుకు కారణం మారుతున్న జీవిన శైలి, అలవాట్లని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. గుండెపోటు ప్రధానంగా గుండెకు రక్తాన్ని అందించేధమనుల్లో కొవ్వు పేరుకుపోయి రక్తప్రసరణ నిలిచిపోవడం వల్ల వస్తుంది. దీనికి అధిక రక్తపోటు, మధుమేహం, ధూమపానం, ఒత్తిడి, శారీరక శ్రమ లేకపోవడం, అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్లు ప్రధాన కారణాలు.
ఆరోగ్యం
గుండెపోటు ఎందుకు వస్తుందంటే..?


