సాయంత్రం నడక ఆరోగ్యానికి ఎంతో మంచిదని నిపుణులు చెబుతున్నారు. ఇది రోజంతా పడిన శారీరక, మానసిక ఒత్తిడిని దూరం చేస్తుంది. జీర్ణక్రియను మెరుగుపరచడంతో పాటు రాత్రి మంచి నిద్ర పట్టేందుకు సహకరిస్తుంది. బరువు అదుపులో ఉండటానికి, గుండె ఆరోగ్యానికి ఇది అద్భుతమైన వ్యాయామం.
ఆరోగ్యం
సాయంత్రం నడక మంచిదేనా..?


