హైదరాబాద్: 28°C
ఆరోగ్యం

పిల్లల జుట్టు నెరిసిపోతోందా?

చిన్న వయసులోనే పిల్లల్లో జుట్టు తెల్లబడటానికి వంశపారంపర్యం, పోషకాహార లోపం, థైరాయిడ్, ఒత్తిడి వంటివి కారణం. బాదం-ఉసిరి నూనె రాయడం, కరివేపాకు నూనె వాడడం, ఐరన్-విటమిన్లు ఉన్న పోషకాహారం ఇవ్వడం ద్వారా ఈ సమస్యను తగ్గించవచ్చు. గాఢత ఎక్కువ ఉండే షాంపూలు తగ్గించాలి. ముఖ్యంగా నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.