రోజూ 6 గంటల కన్నా తక్కువ నిద్రపోవడం ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతుంది. తక్కువ నిద్ర వల్ల గుండె జబ్బులు, రోగనిరోధక శక్తి తగ్గడం, అధిక బరువు, మానసిక ఆందోళన వంటి సమస్యలు వస్తాయి. జ్ఞాపకశక్తి, ఏకాగ్రత కూడా దెబ్బతింటాయి. శారీరక, మానసిక ఉల్లాసం కోసం ప్రతిరోజూ కనీసం 7-8 గంటల గాఢమైన నిద్ర ఎంతో అవసరం.
ఆరోగ్యం
6 గంటల కన్నా తక్కువగా నిద్రిస్తున్నారా..?


