హైదరాబాద్: 28°C
తెలంగాణ

లక్ష్మీకాంత్ రెడ్డిని పరామర్శించిన నిరంజన్ రెడ్డి

WNP: మండలం పెద్దగూడెం గ్రామానికి చెందిన బీఆర్‌ఎస్ నాయకుడు లక్ష్మీకాంత్ రెడ్డిని మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి గురువారం పరామర్శించారు. ఇటీవల గుండెపోటుకు గురై చికిత్స అనంతరం ఇంటి వద్ద విశ్రాంతి తీసుకుంటున్న ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. బీఆర్‌ఎస్ నాయకులు పాల్గొన్నారు.