HYD: రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలను రోడ్డుపై నడిపించడం ప్రజాస్వామ్య విరుద్ధమని దానం నాగేందర్ ఆరోపించారు. బీజేపీకి BRS తొత్తుగా మారిందని, రాబోయే ఎన్నికల్లోనూ బీజేపీకి ఏజెంట్లుగానే పనిచేస్తారని విమర్శించారు. వారు చేసిన అవినీతి పనుల చిట్టా తమ దగ్గర ఉందని, భయంతోనే ఆ పార్టీ పనులకు BRS చేతులు కట్టుకొని ప్రేక్షక పాత్ర పోషిస్తోందని ఆయన వ్యాఖ్యానించారు.
తెలంగాణ
బీజేపీకి BRS తొత్తుగా మారింది: దానం


