హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: మహేష్ కుమార్ గౌడ్ అరెస్ట్

HYD: సేవ్ డెమోక్రసీ పేరుతో ఇండికూటమి ఆధ్వర్యంలో లోక్ భవన్ వరకు ర్యాలీ చేపట్టారు. లోక్ భవన్ సమీపంలో ఇండికూటమి ర్యాలీని పోలీసులు అడ్డుకున్నారు. ఈ నేపథ్యంలో టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ తో పాటు, పలువురు నేతలను పోలీసులు అరెస్టు చేశారు. కేంద్రప్రభుత్వం ఓటు దొంగతనం చేస్తుందని,దేశ ప్రజలు దీన్ని గమనించి మోదీ, అమిత్ షాను గద్దె దించాలన్నారు.