హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఆర్టీఐ సమయానికి ఇవ్వాలి: గద్వాల కలెక్టర్

GWDL: సమాచార హక్కు చట్టం-2005 ప్రకారం ప్రజలు కోరిన వివరాలను నిర్దేశిత గడువులోగా అందించాలని గద్వాల కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ అధికారులను ఆదేశించారు. ఆర్టీఐ వారోత్సవాల సందర్భంగా గవర్నర్ ప్రసంగాన్ని వీక్షించిన ఆయన, పాలనలో పారదర్శకత పెంచాలని, గ్రామస్థాయి వరకు ప్రజల్లో చైతన్యం తీసుకురావాలని స్పష్టం చేశారు.