హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: భద్రగిరి మార్ట్‌లో బీజేపీ నాయకుల కొనుగోళ్లు

భద్రాచలం బీజేపీ సేవా సంకల్ప్ అభియాన్‌లో భాగంగా జిల్లా అధ్యక్షుడు బైరెడ్డి ప్రభాకర్ రెడ్డి భద్రగిరి మార్ట్‌ను సందర్శించి గిరిజన ఉత్పత్తులను కొనుగోలు చేశారు. స్థానిక ఉత్పత్తులను ప్రోత్సహించడం ద్వారా గిరిజన కళాకారులు, చేతివృత్తిదారులకు ఆర్థికంగా అండగా నిలవవచ్చని తెలిపారు. ప్రధాని మోదీ పిలుపు మేరకు ప్రతి ఒక్కరూ స్వదేశీ వస్తువులను కొనుగోలు చేయాలని పిలుపునిచ్చారు.