NRPT: చేనేత వారసత్వాన్ని పరిరక్షించి, చేనేత చీరలకు మార్కెట్‌లో ఆదరణ పెంచడంతో పాటు కార్మికుల ఆదాయాన్ని మెరుగుపరిచేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు కలెక్టర్ అన్నారు. శుక్రవారం ఘనాశ్యామ్ సరోదే లూమ్స్‌ను సందర్శించి మహిళలకు అందిస్తున్న శిక్షణను పరిశీలించారు. అనంతరం చీరల తయారీ అడిగి తెలుసుకున్నారు.
తెలంగాణ
'చేనేతకు పూర్వ వైభవం తీసుకురావాలి'


