ఉదయం నిద్రలేచిన వెంటనే ఫోన్ చూడకుండా రోజును ఆరోగ్యకరమైన అలవాట్లతో ప్రారంభించడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. నీరు తాగడం, 30 నిమిషాలు నడక లేదా వ్యాయామం చేయడం, 5-10 నిమిషాలు ధ్యానం చేయడం, పోషకాహారంతో అల్పాహారం తీసుకోవడం ఉపయోగకరమని సూచిస్తున్నారు. అలాగే సానుకూలంగా ఆలోచించడం, రోజువారీ పనులను ముందుగానే ప్లాన్ చేసుకోవడం వల్ల రోజంతా ఉత్సాహంగా ఉండొచ్చని చెబుతున్నారు.
ఆరోగ్యం
ఉదయం ఈ పనులు చేస్తే?


