భోజనం తర్వాత సిగరెట్ తాగడం అత్యంత ప్రమాదకరమని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. సాధారణ సమయాల్లో కంటే భోజనం తర్వాత ఒక్క సిగరెట్ తాగితే, అది 10 సిగరెట్లతో సమానమైన హాని చేస్తుంది. ఇది జీర్ణక్రియను పూర్తిగా దెబ్బతీస్తుంది. ఇది క్యాన్సర్, గుండె జబ్బులకు దారితీస్తుంది. కాబట్టి ఆ అలవాటును మానుకోవడం మంచిది.
ఆరోగ్యం
భోజనం తర్వాత సిగరెట్ తాగుతున్నారా..?


