BHNG: మోత్కూరు మున్సిపల్ కేంద్రంతో పాటు మండలంలోని పూరిగుడిసెల్లో నివసిస్తున్న లబ్ధిదారులకు ఎమ్మెల్యే సామేలు బుధవారం ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పత్రాలు అందజేశారు. ఇందిరమ్మ ఇళ్లకు రూ.5 లక్షలు అందిస్తూ పేద కుటుంబాలకు ప్రభుత్వం అండగా నిలుస్తోందని తెలిపారు. ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం పనిచేస్తోందన్నారు.
తెలంగాణ
పేదలకు ఇందిరమ్మ ఇళ్ల పత్రాలు


