హైదరాబాద్: 28°C
తెలంగాణ

"అలయ్ బలయ్ ఆత్మీయ సన్మాన" గోడపత్రిక విడుదల

MDK: తెలంగాణ ఉద్యమంలో పనిచేసిన ఉద్యమకారుల ఫోరం ఆధ్వర్యంలో ఈ నెల 16న రామాయంపేటలో నిర్వహించనున్న ‘అలయ్‌ బలయ్‌ ఆత్మీయ సన్మాన’ కార్యక్రమ గోడపత్రికను బుధవారం పార్టీ కార్యాలయంలో విడుదల చేశారు. ఈ సందర్భంగా ఫోరం అధ్యక్షుడు గుండా దాస్‌ (ఎల్లం) మాట్లాడుతూ.. ఉద్యమకారులు, ప్రజాసంఘాల నాయకులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.