NLG: శాలిగౌరారం మండలం చిత్తలూరు గ్రామ మాజీ సర్పంచ్ ఎర్ర క్రిష్ణ మోహన్ మృతి చెందారు. ఆయన పార్థివదేహానికి తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేలు పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి రూ.5 వేల ఆర్థిక సాయం అందించారు. కుటుంబానికి అండగా ఉంటామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు.
తెలంగాణ
మాజీ సర్పంచ్‌కు ఎమ్మెల్యే నివాళి


