ఉదయాన్నే కొన్ని రకాల పానీయాలు తీసుకుంటే శరీరానికి మేలు జరుగుతుంది. గోరువెచ్చని నీరు, నిమ్మరసం, తేనె కలిపిన డ్రింక్ తీసుకుంటే జీర్ణక్రియ వేగవంతం అవుతుంది. కాలేయాన్ని శుభ్రపరుస్తుంది. శరీరంలో పేరుకుపోయిన కొవ్వును కరిగిస్తుంది. నిమ్మకాయలోని విటమిన్ C రోగనిరోధక శక్తిని పెంచుతుంది. జీలకర్ర, వాము నీరు తాగితే కడుపు ఉబ్బరం, గ్యాస్ సమస్యలు తగ్గుతాయి. తిన్న ఆహారం త్వరగా అరుగుతుంది.
ఆరోగ్యం
ఉదయాన్నే ఈ డ్రింక్ తీసుకుంటే?


