ఉష్ట్రాసనం అనేది వెనుకకు వంగి చేసే యోగాసనం. సంస్కృతంలో 'ఉష్ట్ర' అంటే ఒంటె అని అర్థం. ఈ ఆసనం వేసినప్పుడు శరీరం ఒంటె ఆకారాన్ని పోలి ఉంటుంది. ఈ ఆసనంలో వెనుకకు వంగడం వల్ల వెన్నెముక బలపడుతుంది. వెన్నునొప్పి సమస్యలు తగ్గుతాయి. ఛాతీ, పొత్తికడుపు, తొడలు, చేతుల కండరాలు బాగా సాగి దృఢంగా మారుతాయి. రక్తప్రసరణ మెరుగవుతుంది. అలసట, ఆందోళన, ఒత్తిడిని తగ్గించి మనస్సుకు ప్రశాంతతను ఇస్తుంది.
ఆరోగ్యం
ఉష్ట్రాసనం వల్ల కలిగే ఉపయోగాలు


