RR: ప్రధాని నరేంద్ర మోదీ 25 ఏళ్ల ప్రజాసేవను పురస్కరించుకుని చేపట్టిన సేవాసంకల్ప్ అభియాన్‌లో భాగంగా మియాపూర్‌లో నేడు సేవాజ్యోతి యాత్ర నిర్వహించనున్నట్లు శేరిలింగంపల్లి బీజేపీ ఇంఛార్జి రవికుమార్‌యాదవ్ తెలిపారు. చందానగర్ క్రిస్టల్ గార్డెన్ నుంచి అంబేద్కర్ విగ్రహం వరకు సాగే ఈ భారీ ర్యాలీకి రాజ్యసభ సభ్యులు లక్ష్మణ్ ముఖ్య అతిథిగా హాజరవుతారని వెల్లడించారు.
తెలంగాణ
నేడు సేవాజ్యోతి యాత్ర


