CTR: ప్రైవేటు స్కూళ్ల అనుమతుల రెన్యువల్, ఇతర పర్మిషన్ల కోసం లంచాలు అడిగితే విద్యాశాఖ సిబ్బందిని సరెండర్ చేస్తానని కలెక్టర్ సుమిత్ కుమార్ హెచ్చరించారు. జడ్పీ సమావేశ మందిరంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. డీఈవో, ఎంఈవో కార్యాలయాలలో ఏళ్ల తరబడి పనిచేస్తున్న సిబ్బంది లిస్ట్ తయారు చేయాలన్నారు. విద్యా శాఖలో అవినీతి లేకుండా చూడాలని ఆదేశించారు.
ఆంధ్రప్రదేశ్
లంచాలు.. కలెక్టర్ వార్నింగ్


