హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

వైసీపీ కార్యకర్తలకు ఐడీ కార్డుల పంపిణీ

PLD: మాచర్ల పట్టణంలోని వైసీపీ కార్యాలయంలో మంగళవారం రాత్రి 30వ వార్డు నాయకులు, కార్యకర్తలకు ఐడీ కార్డుల పంపిణీ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. వైసీపీ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి హాజరై కార్యకర్తలకు కార్డులు అందజేశారు. అనంతరం వారితో మాట్లాడి పార్టీ బలోపేతం, భవిష్యత్ కార్యక్రమాలపై చర్చించారు.