ASF: జీవో నంబర్ 60 ప్రకారం జిల్లా కేంద్రంలోని మెడికల్ కాలేజీలో పనిచేస్తున్న 40 మంది కార్మికులకు రూ.15,600 వేతనం ఇవ్వాలని CITU జిల్లా కార్యదర్శి రాజేందర్ డిమాండ్ చేశారు. కాంట్రాక్టర్ కావాలనే వేతనాలు ఇవ్వకుండా జాప్యం చేస్తున్నారని మండిపడ్డారు. వెంటనే అతనిపై చర్యలు తీసుకోకపోతే కార్మికుల తరఫున పోరాటం చేస్తామని హెచ్చరించారు.
తెలంగాణ
కాంట్రక్టర్‌పై చర్యలు తీసుకోవాలి: CITU


