MNCL: భవిష్యత్తుకు పునాది అడవులేనని వాటిని కాపాడుకోవాలని జన్నారం ఎఫ్ఆర్ఓ ఖాదర్ వలీ అన్నారు. వన్యప్రాణి వారోత్సవాల సందర్భంగా బుధవారం ఉదయం జన్నారం మండల కేంద్రంలోని ప్రధాన రహదారిపై అటవీ శాఖ అధికారులు, హైదరాబాద్ టైగర్ కన్జర్వేషన్ సొసైటీ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా అడవులను, వన్యప్రాణులను కాపాడుతామని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.
తెలంగాణ
‘భవిష్యత్తుకు పునాది అడవులే’


