GNTR: 2047నాటికి ఏపీలో 50 శాతం గ్రీన్ కవర్ సాధించడమే లక్ష్యంగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఏపీ గ్రీన్ ఎగ్జిక్యూటివ్ కమిటీ ఛైర్మన్ నాగబాబు మంగళవారం తొలి సమావేశం నిర్వహించారు. ఈ ఏడాది 10 కోట్ల మొక్కలు పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. తొలి దశలో 500 నర్సరీలకు స్థలాలను గుర్తిస్తారు. తీరప్రాంత పరిరక్షణకు కోస్టల్ గ్రీన్ బెల్ట్స్, మడ అడవులు పెంచుతారు.
ఆంధ్రప్రదేశ్
గ్రీన్ కవర్ పెంపుపై ఏపీ సర్కార్ ఫోకస్!


