CTR: ప్రధాని నరేంద్ర మోదీ 25 ఏళ్ల ప్రజా ప్రస్థానం పూర్తి చేసుకున్న సందర్భంగా చౌడేపల్లి మండలంలోని పవిత్ర బోయకొండ గంగమ్మ దేవస్థానంలో ప్రత్యేక పూజలు జరిగాయి. బీజేపీ, జనసేన పార్టీ నాయకులు కలిసి సంయుక్తంగా ఈ భక్తి కార్యక్రమాన్ని నిర్వహించారు. దేశ సేవలో మోదీకి మరింత శక్తి సామర్థ్యాలు, ఆయురారోగ్యాలు ప్రసాదించాలని అమ్మవారిని వేడుకున్నారు.
ఆంధ్రప్రదేశ్
బోయకొండ గంగమ్మ సన్నిధిలో ప్రత్యేక పూజలు


