NDL: శ్రీశైలం జలాశయ నీటిమట్టం 848 అడుగులకు చేరడంతో సప్తనదుల సంగమేశ్వర ఆలయ పరిసరాలు క్రమంగా బయటపడుతున్నాయి. ఏటా దాదాపు 8నెలల పాటు ఆలయం నీటిలోనే ఉంటుంది. ఈ ఏడాది వర్షాలు తక్కువగా కురవడంతో జలాశయంలో నీటిమట్టం తగ్గుతోంది. త్వరలోనే వేపదారు శివలింగం దర్శనమిస్తుందని భక్తులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్
బయటపడుతున్న సంగమేశ్వర ఆలయం!


