కర్నూలు జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు సంబంధించిన ఏర్పాట్లపై రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ర పునేఠా విజయవాడ నుంచి గురువారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఎన్నికల ప్రక్రియకు అవసరమైన ఏర్పాట్లు, అధికారుల సమన్వయం తదితర అంశాలపై సమీక్షించారు. కర్నూలు నుంచి కలెక్టర్ డా. ఏ. సిరి, జాయింట్ కలెక్టర్ నూరుల్ ఖమర్ పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
స్థానిక ఎన్నికల నిర్వహణపై అధికారులతో సమీక్ష!


