హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఆకు పూజ కార్యక్రమంలో పాల్గొన్న బీసీ ఇందిరమ్మ

NDL: బనగానపల్లె పట్టణం కొండపేట కాలనీలో బుధవారం మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి సతీమణి బీసీ ఇందిరమ్మ పర్యటించారు. టీడీపీ నాయకుడు పవన్ కుమార్ రెడ్డి ఆహ్వానం మేరకు శ్రీ ఆంజనేయస్వామి ఆలయంలో నిర్వహిస్తున్న ఆకు పూజ కార్యక్రమంలో బీసీ ఇందిరమ్మ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. అనంతరం ఆమె ఆలయంలో స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.