హైదరాబాద్: 28°C
తెలంగాణ

బ్లడ్ బ్యాంక్ ఏర్పాటు కృషి : రెడ్‌క్రాస్

ADB: రెడ్‌క్రాస్‌ సొసైటీ జిల్లా ఛైర్మన్‌గా నూతనంగా ఎన్నికైన ఆడే క్రాంతికుమార్‌‌కు బుధవారం యోగా, వాకర్స్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో సన్మానించారు. క్రాంతికుమార్ మాట్లాడుతూ..కలెక్టర్ సాయంతో జిల్లాలో బ్లడ్ బ్యాంక్ ఏర్పాటు చేసేందకు కృషి చేస్తానని తెలిపారు. కార్యక్రమంలో అసోసియేషన్‌ సభ్యులు పాల్గొన్నారు.