PPM: స్దానిక మున్సిపాలిటీ అధికారులు బుధవారం మన్యం మర్యాద కార్యక్రమంపై విస్తృత ప్రచారం నిర్వహిస్తున్నారు.ఈ మేరకు ఇవాళ ఉదయం పట్టణంలోని వ్యాపార సముదాయాల వద్దకు వెళ్లి పువ్వులు అందించారు. అనంతరం ఈ కార్యక్రమం ఉద్దేశాలను వివరిస్తున్నారు. ఇందులో భాగంగా పరిశుభ్రతకు ప్రాధాన్యం ఇస్తున్నట్లు అధికారులు తెలిపారు. స్వచ్చ పార్వతీపురం సాధనలో వ్యాపారులు సహకరించాలని కోరారు.
ఆంధ్రప్రదేశ్
మన్యం మర్యాద కార్యక్రమంపై విస్తృత ప్రచారం


