VSP: విశాఖలోని జీవీఎంసీ ఎన్నికలకు అధికార యంత్రాంగం సన్నద్ధమవుతోంది. బుధవారం స్వర్ణ భారతి స్టేడియంలో ఎన్నికలకు సంబంధించిన వివిధ రకాల పోస్టల్ బ్యాలెట్ పేపర్లు, పోలింగ్ పేపర్లను బూత్ల వారీగా సిద్ధం చేశారు. అధికారులు దగ్గరుండి ఎన్నికల ఫామ్స్ అన్నీ పరిశీలించి కట్టలు కట్టి సిద్ధం చేస్తుండగా, వార్డుల రిజర్వేషన్ ఖరారు కాగానే వాటిని ఆయా ప్రాంతాలకు తరలిస్తారు.
ఆంధ్రప్రదేశ్
జీవీఎంసీ ఎన్నికలకు సిద్ధమవుతున్న అధికార యంత్రాంగం


