VZM: ‘పల్లె పండుగ 3.0’ కార్యక్రమంలో భాగంగా కొత్తవలస మండల పరిధిలోని అప్పన్నపాలెం గ్రామంలో రూ. 3.70 లక్షల అంచనా వ్యయంతో నిర్మించనున్న రెండు గోకులం షెడ్ల నిర్మాణ పనులకు ఎమ్మెల్యే కోళ్ల లలితకుమారి ఇవాళ శంకుస్థాపన చేశారు. ముందుగా శిలాఫలకాన్ని ఆవిష్కరించి, ప్రత్యేక పూజలు నిర్వహించి పనులను ప్రారంభించారు. గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు పాడి పరిశ్రమే ప్రధాన ఆధారమన్నారు.
ఆంధ్రప్రదేశ్
గోకులం షెడ్లకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే


