హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: 'డీసీసీ అధ్యక్షుడు ఆధ్వర్యంలో అమిత్ షా దిష్టిబొమ్మ దహనం'

SRD: ​నారాయణఖేడ్ పట్టణంలో ఓట్ల గల్లంతును నిరసిస్తూ నేడు డీసీసీ అధ్యక్షుడు చంద్రశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు భారీ ఆందోళన నిర్వహించాయి. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ అమిత్ షా దిష్టిబొమ్మతో ర్యాలీ చేపట్టారు. అనంతరం ప్రధాన రహదారిపై దిష్టిబొమ్మను దహనం చేశారు.