హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: 'తిరుమలనాథుడికి ప్రత్యేక అభిషేకం'

WNP: వనపర్తి జిల్లా కేంద్రంలోని తిరుమలగుట్టపై కొలువైన శ్రీ తిరుమలనాథుడికి బుధవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. మాస దర్శనంలో భాగంగా అర్చకులు పంచామృతాలతో స్వామివారికి అభిషేకం చేసి ప్రత్యేకంగా అలంకరించారు. అనంతరం హారతులు ఇచ్చారు. భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. వారికి తీర్థప్రసాదాలు అందజేశారు.