HYD: సీఎం రేవంత్ రెడ్డిపై ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ తీవ్ర ఆరోపణలు చేశారు. రేవంత్ రెడ్డి, ఆయన కుటుంబ సభ్యులు, సన్నిహితులు భారీ అవినీతికి పాల్పడుతున్నారని ఆరోపించారు. ఓటుకు నోటు కేసుతో పాటు ఆయనపై ఉన్న కేసులపై సమగ్ర దర్యాప్తు చేయాలని డిమాండ్ చేశారు. ఈ వ్యవహారాలపై హోంశాఖ, CBI సహా సంబంధిత సంస్థలకు లేఖలు రాస్తానని కేఏ పాల్ తెలిపారు.
తెలంగాణ
CM రేవంత్‌పై హోంశాఖకు లేఖలు రాస్తా: కేఏ పాల్


